Gold: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్..! 17 d ago

featured-image

8K News-16/02/2026 ఈరోజు కూడా పసిడి ధరలు దిగివచ్చాయి. సోమవారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ₹1,200 తగ్గి రూ.1,43,400కు చేరగా.. 24 క్యారెట్ల బంగారం ₹1,310 తగ్గి రూ.1,56,440 వద్ద ఉంది. వెండి మాత్రం కేజీ రూ.2,80,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. 

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD